రాజకీయాల పితలాటకంలో విద్యా వ్యవస్థ- పరీక్షలు
ఎటూ పాలుపోని పరిస్థితిలో నిలిచిన వేళ....
ఆన్లైన్ క్లాస్ లో ఏమి వింటున్నారో చదువుతున్నారో తెలియని వైనం...
వ్యాక్సిన్ కోరతతో
వ్యాక్సిన్ అనుమానాలతో
వ్యాక్సిన్ వ్యాపారంతో
ఫంగస్ గోలలతో
తల మునకలవుతున్నా.... చేతులు వదిలేసినా ...
వైద్య సౌకర్యాలు పెంచక,
ఎన్నికలుంటే చాలు ....అనుకోనే నాయకా,
విజయం చేజిక్కక వెలవెల బోయిన వేళ
2024 నీదికా...
అంతవరకు కాపాడుకో నీ జనతా.
ఈ క్లిష్ట సమయంలో చూపించూ మానవత్వం.
సాటి మనిషిగా ఆదరించు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టు.
కరోనా అరికట్టడమే లక్ష్యం నివారణ చర్యలే శరణ్యం.
వ్యాక్సిన్ కు బెదరక ధైర్యంగా తీసుకొనేదుకు సిద్ధం.
స్వచ్చ్ భారత్ కరోనా ముక్త్ భారత్ ...
డాక్టర్. పోల బాల గణేశ్, తెలుగు అధ్యాపకులు, డి.యన్.ఆర్. కళాశాల, భీమవరం.
Sir chalabhagundhi present manam unna paristhitine bhaga vishliencharu
రిప్లయితొలగించండి