ఆనంద విహార్ పరమ పావన హిమనగ జన జీవ నది గంగా ఉత్తరముఖంగా ప్రవహింస్తున్న అతి ప్రాచీన నగరి కాశీపురి గణ గణ గంటా నాధాలే కాదు కణ కణ మండే కట్టేలే కాదు కఠోక్తిగా శుద్ధ శబ్దోపాసనతో ఉదాత్త అనుదాత్త స్వరితాలతో లయాత్మక వేద పఠనం నిత్య శ్రోత్రీయమే కాశీ క్షేత్రం పరమ పౌరాణికుల నిత్య ఆనంద నిలయం కాశీ ఆరవైనాలుగు కళలకు రాజధాని కాశీ కాలే కడుపుల ఆకలి తీర్చే అన్నపూర్ణ మాత కాశీ జ్ఞాన దాహం తీర్చి ముక్తి మార్గం చూపే పరమదామం కాశీ తాత్వీకాలోచనల విశ్వసానంద కేళ్ళుల స్థిర నివాసం కాశీ చిత్రమైన జీవనం చీకు చింతలేని పయణం కాశీ భక్తి తన్మయం విరాగ రంజితం కాశీ సుప్త చేతనల జాగృతావస్థల డోలాయమానం సప్త చక్రాల ప్రేరేపిత దివ్య నగరి కాశీ గిరి గీసుకోన్న, గిరి గీసుకున్న మానవుల దేహాల అగ్ని శీఖలు ఏగుస్తున్న స్థలిలో ఎవరు ఏ వర్ణం, ఏవరికి ఈ దూరం దేహా, ఆత్మల ఆటల నడుమ నిజ దర్శనమే కాశీ దవల వర్ణ స్వరూపులం శ్వేత హస్త జపమాల దారులం అనునిత్యం హనుమాన్ స్మరణులం సీయారామ్ భక్తులమ్ మా దుర్గామాయికి చరణ్ స్పర్స్ సే ఆశీర్వాద్ లేతీ హై యే కాశీకి సంప్రదాయ్ జీదంగి జీనేకేలీయే యహా అయియే కాశీ మార్మికతను అనుభవిస్తే కాశీయే నేను అవుతాను కాశీయే మీరవుతారు అలౌక
పోస్ట్‌లు
డిసెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది